This article provides సిలకా సిలకా గోరింకా సాంగ్ లిరిక్స్ in Telugu and English
సిలకా సిలకా గోరింకా సాంగ్ లిరిక్స్
ఏ సిలకా సిలకా గోరింకా ఎగిరే ఎగిరేవేందాకా
దారే లేని నీ ఉరకా ఈ దరికా మరి ఆ దరికా
ఏ సినుకా సినుకా జారాకామేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాక నీ దారేదో నీదింకా
సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళే దారిలో
చిరుజల్లుందో జడివానుందో ఈ మలుపులో
విచ్చే పూలు గుచ్చే ముళ్ళు వాలే వాకిట్లో
ఏం దాగుందో ఏమో ప్రేమనే ముంగిట్లో
సిలకా సిలకా గోరింకా నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా నిన్నే ఆపేదెవరింకా
ఏ సినుకా సినుకా జారింకా వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా దొరికిందిరా దారింకా
సెలయేరల్లే పొంగిపొర్లే ప్రేమే సంతోషం
దాన్ని అట్టేపెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనేపోదు ఈ వసంతం
సిలకా సిలకా గోరింకా నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా నిన్నే ఆపేదెవరింకా
సినుకా సినుకా జారింకా వాగూ వంకా నిదింకా
అలుపూ సొలుపూ లేదింకా దొరికిందిరా దారింకా
Silaka Silaka Gorinka Song Lyrics
Ye Silakaa Silakaa Gorinkaa Yegire Yegirevendhaakaa
Dhaare Leni Nee Urakaa Ee Dharikaa Mari Aa Dharikaa
Ye Sinukaa Sinukaa Jaaraaka Megham Needhe Kaadhinkaa
Sontha Rekkalu Kattaaka Nee Dhaaredho Needhinka
Selayerundho Sudigaalundho Velle Dhaarilo
Chirujallundho Jadivaanundho Ee Malupulo
Vichhe Poolu Guchhe Mullu Vaale Vaakitlo
Em Dhaagundho Emo Premane Mungitlo
Silaka Silaka Gorinka Neelaakaasham Needhinkaa
Rekke Vippi Yegurinkaa Ninne Aapedhevarinkaa
Ye Sinuka Sinuka Jaarinkaa Vaagu Vanka Needhinkaa
Alupu Solupu Ledhinkaa Dhorikindhiga Dhaarinkaa
Selayeralle Pongiporle Preme Santosham
Dhaanni Attepettu Nee Gundellone Kalakaalam
Polimerale Leneleni Preme Nee Sontham
Ika Ninne Veedi Ponepodhu Ee Vasantham
Silakaa Silakaa Gorinka Neelaakaasham Needhinkaa
Rekke Vippi Yegurinkaaninne Aapedhevarinkaa
Sinuka Sinuka Jaarinkaa Vaagu Vanka Needhinkaa
Alupu Solupu Ledhinkaa Dhorikindhiga Dhaarinkaa