నిన్నే నా నిన్నే సాంగ్ లిరిక్స్

  • by
నిన్నే నా నిన్నే సాంగ్ లిరిక్స్

This article provides నిన్నే నా నిన్నే సాంగ్ లిరిక్స్ in Telugi and English.

Ninne Naa Ninne Song Lyrics in Telugu

నిన్నే నా నిన్నే
వెతికిందీ నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే

వస్తూ పోతున్నాడు
ప్రతిరోజూ సూరీడు
నిన్నే తెస్తాడని చూస్తున్నా

వినిపించే ప్రతి మాట
సడిచేసే ప్రతి పాట
నీ ఊసేమోనని వింటున్నా

నిన్నే నా నిన్నే
వెతికిందీ నా కన్నే
నన్నే నీ నన్నే
మరిచావే నాతోనే

Ninne Naa Ninne Song Lyrics

Ninne Naa Ninne
Vethikindhee Naa Kanne
Nanne Nee Nanne
Marichaave Naathone

Vasthuu Pothunnaadu
Prathiroju Sooreedu
Ninne Thesthaadani Choosthunnaa

Vinipinche Prathi Maata
Sadi Chese Prathi Paata
Nee Oosemonani Vintunnaa

Ninne Naa Ninne
Vethikindhee Naa Kanne
Nanne Nee Nanne
Marichaave Naathone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *