నా పేరే పెప్సీ ఆంటీ సాంగ్ లిరిక్స్

  • by
నా పేరే పెప్సీ ఆంటీ సాంగ్ లిరిక్స్

This article is providing  నా పేరే పెప్సీ ఆంటీ సాంగ్ లిరిక్స్ తెలుగు from the film called Seetimaarr.

హే సౌత్ కా ఛోక్రి
అప్నా కహానీ సునావోనా

అరే ఏం చెప్పను ఏం చెప్పను
ఈ బేబీ బర్ను బ్రాటప్పు
ఏమని చెప్పను బావో…

మా అమ్మకి పెళ్లి కాకముందేకడుపులో పడ్డాను
నెలలు నిండకముందే భూమ్మీద పడ్డాను
బారసాల కాకముందే బోర్లా పడ్డాను
నా తొందర చూసి నేనేదో అయిపోతాననుకున్నారు
కానీ నేను

అరె టెన్తు లోకి రాగానే వాలు జంపులే చేసాను
అహ ఇంటర్లోకి రాగానే బాయ్ ఫ్రెండునే మార్చేసాను
అరె డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిసాను
మరి పీజీ లోకి రాగానే ప్రపంచమే చూసాను
ఎటిఎం, పేటిఎం ఏ కార్దైనా ఓకే నా కాడ

నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ

అల్సిపోయిన ఆఫీసర్లకు
ఆరు దాటితే ఆల్కహాల్, నేనెలే
బడాబడా నాయకుల
శీతాకాలం సమావేశాలు నాతోనే
నే కార్పొరేట్లకు కేర్ అఫు
కుర్రకారులకు వాట్సఫు
నయా బాబులకు టేకాఫు
పెళ్ళి కొడుకులకు సెండాఫు
డే అయినా నైట్ అయినా
డోరన్నది మూయను అమ్మతోడు

ఒహ్హో..! బేబీ చాలా బిజీ

నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ

సునోరే షొనారే మొక మిస్ మత్ కరోరే, హై
హే ఆజారే సోజారే రాత్ కా జోష్ పీలేరే, హై

నీ గర్ల్ ఫ్రెండ్లకు తెలియని ఏదో
గరం నరమునే నాకు తెలుసు
నీ భాగస్వాములకు పలకని ఏదో
తీపి స్వరమే నాకు తెలుసు
నా భంగిమలే చూసారా…
ఆస్కారులే ఇస్తారు
నా కొలతలనే కొలిసారా
సంసారులే చస్తారు
యంగైనా, ఏజైనా
సర్వీసులో ఉండదు ఏ తేడా

ఒహ్హో..! సౌత్ కి సన్నీలియోన్

నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ
నా పేరే పెప్సీ ఆంటీ నా పెళ్ళికి నేనే యాంటీ
నీ ఊరేదైతే ఏంటి నా ఒళ్ళేరా నీకు ఊటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *