This article provides ఈశ్వర సాంగ్ లిరిక్స్ in Telugu and English Languages.
Eswara Song Lyrics Telugu
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బ్రతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను
నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా…. ఇటు చూడరా
దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా
చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో
లోకమెరుగని ప్రేమకథని లోని కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా….. ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా…. ఇటు చూడరా
నువ్వు రాసిన రాతలిచ్చట
మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ
నింగి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా…ఇటు చూడరా
మసక బారిన కంటిపాపకి
ముసుగు తీసే వెలుగు లాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకి
బదులువై ఎదురవ్వరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా.. ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా.. ఇటు చూడరా
Eswara Parameshwara Song Lyrics
Eshwara Parameshwara
Chudara Itu Chudara
Rendu Kannula Manishi Brathukunu
Gunde Kannutho Chudara
Edhuta Padani Vedhanalanu
Nudhuti Kannutho Chudara
Eshwara Parameshwara
Chudara Itu Chudara
Dhari Edho Theeramedho Gamanamedho Gamyamedho
Letha Premala Lothu Entho Leni Kannutho Chudara
Cheekatedho Veluthuredho Manchu Edho Manta Edho
Lokamerugani Premakathani Loni Kannutho Chudara
Eshwara Parameshwara Chudara Itu Chudara
Eshwara Parameshwara Chudara Itu Chudara
Nuvvu Rasina Rathalichchata
Marchuthu Yemarchuthuntey
Nelapaina Vinthalanni
Ningi Kannutho Chudara
Eshwara Parameshwara
Chudara Itu Chudara
Masakabarina Kantipapaki
Musugu Theese Velugu Laga
Kalamadigina Kathina Prashnaku
Badhuluvai Edhuravvara
Eshwara Parameshwara
Chudara Itu Chudara
Eshwara Parameshwara
Chudara Itu Chudara